హీరోయిన్ అంజలి అచ్చమైన తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ లో సినిమాలు చేసింది. తమిళ్ లో వరుస సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. 

తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న అంజలి..

హీరోయిన్ అంజలి అచ్చమైన తెలుగమ్మాయి

కానీ తమిళ్ లో వరుస సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది

షాపింగ్ మాల్ జర్నీ వంటి సినిమాల తో హిట్ కొట్టింది

తెలుగులో మహేష్ బాబు వెంకటేష్ వంటి స్టార్ హీరోల తో కలిసి నటించే అవకాశం దక్కింది. 

తెలుగు కంటే తమిళం లోనే ఎక్కువ హిట్లు కొట్టింది

ఇక ఈ అమ్మడు వెబ్ సిరీస్ లలో బోల్డ్ సీన్ లలో నటించింది.

ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే అవకాశం దక్కింది