06 February 2024

కళ్ళతోనే మత్తెక్కిస్తున్న అందాల యాంకరమ్మ .. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

TV9 Telugu

 బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది అందాల భామ శ్రీముఖి. ఎన్నో ప్రోగ్రామ్స్ తో దూసుకుపోతుంది. 

యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది ఈ చిన్నది. అల్లు అర్జున్ జులాయి సినిమాలో కనిపించింది శ్రీముఖి. 

అలాగే ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీముఖి. 

ప్రస్తుతం తన యాంకరింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ అందాల భామ. 

చలాకీ తనంతో పాటు అందంతోనూ కవ్విస్తుంది శ్రీముఖి. ఈ చిన్నదానికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. 

సోషల్ మీడియాలోనూ శ్రీముఖి చాలా యాక్టివ్ గా ఉంటుంది. అమ్మడికి ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు.

ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది . 

చీరకట్టుతోనే కాదు మోడ్రన్ డ్రస్సులోనూ ఫోజులిచ్చి అదరగొట్టింది శ్రీముఖి.. ఆమె ఫోటోలు వైరల్ అవుతుంటాయి.

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది శ్రీముఖి. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.