బాపుగారి బొమ్మలా మెరిసిన శ్రీముఖి
08 september 2023
Pic Credit - Instagram
ప్రోగ్రామ్ ఏదైనా తనదైన తన క్యూట్ క్యూట్ మాటలతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ శ్రీముఖి.
పలు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. రీసెంట్ గా మెగాస్టార్ మూవీలో నటించింది.
చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది శ్రీముఖి. మెగాస్టార్ తో కలిసి కొన్ని సీన్స్ లో మెప్పించింది.
సినిమాలు, టీవీ షోల తో పాటు నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్ గా నిలిచింది ఈ బ్యూటీ.
ఇక శ్రీముఖి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. రోజు ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.
అందాలు ఆరబోయడంలోనూ ఈ అమ్మడు వెనకాడటం లేదు. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ట్రెడిషనల్ డ్రస్ లో మెరిసింది శ్రీముఖి.
ఇక్కడ క్లిక్ చేయండి