అందాలతో కవ్విస్తున్న యాంకర్ స్రవంతి చొక్కారపు
3 september 2023
Pic Credit - Instagram
బిగ్ బాస్ పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకున్న భామల్లో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ అమ్మడు బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయ్యింది.
యాంకర్ గా పలు టీవీ ఛానెల్స్ లో పని చేసిన స్రవంతి ఆతర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ లో తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ భామ అందాలతో అదరగొడుతుంది. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్ షోతో కవ్విస్తుంది.
సోషల్ మీడియాలో కవ్వించే అందాలతో కుర్రకారు పైకివలపుల బాణాలు విసురుతూ తెగ సందడి చేస్తుంది. ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
హాట్ అందాలతో కుర్రాళ్ళ హృదయాలను హీటెక్కిస్తుంది యాంకర్ స్రవంతి చొక్కారపు. పెళ్లినా కూడా అందాల ఆరబోతలో వెనకడువేయడంలేదు.
గ్లామర్ షోతోనే కాదు అప్పుడప్పుడు పద్దతిగానూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
రకరకాల ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది స్రవంతి చొక్కారాపు. హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ బ్యూటీ.
తాజాగా ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నీ అందానికి మేమంతా దాసోహం అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు.
ఇక్కడ క్లిక్ చేయండి