TV9 Telugu

కారులో కెవ్వుకేక ఫోజులు.. రష్మీ రెచ్చిపోయిందిగా..

22 December 2023

ప్రముఖ ఛానెల్ జబర్దస్త్‌తో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్.

తన మాటలు, చలకీ తనంతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రష్మీ గౌతమ్.

యాంకర్ గానే కాదు కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ అందాల యాంకరమ్మ

గుంటూరు టాకీస్ సినిమాలో అందాలతో రెచ్చిపోయింది రష్మీ గౌతమ్.. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ నటించింది.

జబర్దస్త్‌తోపాటు మరికొన్ని టీవీ షోల్లోనూ కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తుంది వయ్యారి భామ రష్మీ గౌతమ్.

అందాల ఆరబోతలో హీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ చిన్నది సరైన సినిమా పడితే క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది.

ఇక సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలతో అలరిస్తుంది రష్మీ.

తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

కారులో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది రష్మీ.. రెడ్ కలర్ డ్రస్ లో మత్తెక్కిస్తోంది ఈ అందాల యాంకరమ్మ