అందుకే గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తున్నా..: అనన్య నాగళ్ల
08 November 2023
అనన్య నాగళ్ల.. మల్లేశం సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది ఈ చిన్నది.
ఈ తెలుగమ్మాడు మల్లేశం సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా తన నటనతో కట్టిపడేసింది.
ఆతర్వాత ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ వస్తాయి. బిజీ హీరోయిన్ గా మారిపోతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది అనన్య నాగళ్ల. తాజాగా తాను గ్లామర్ ఫోటోలు షేర్ చేయడానికి కారణం చెప్పింది.
గ్లామర్ ఫోటోలు షేర్ చేయడానికి కారణం చెప్పింది అనన్య. తాజాగా అన్వేషి అనే సినిమా చేస్తోంది అనన్య.. ఈమూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ..
అనన్య నాగళ్ల.. మల్లేశం సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది ఈ చిన్నది.
ఇక్కడ క్లిక్ చేయండి