TV9 Telugu
పాలసంద్రంలాంటి పరువాల బొమ్మ.. అమృత అయ్యర్ లేటెస్ట్ పిక్స్
26 December 2023
అమృత అయ్యర్ 2012లో మలయాళంలో విడుదలైన ‘పద్మవ్యూహాం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
2018లో తమిళంలో ‘పదైవీరన్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచమై మంచి గుర్తింపుతెచ్చుకుంది.
అమృత అయ్యర్ తెలుగులో ‘రెడ్’ సినిమాలో నటించి మెప్పించింది.
రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఆ తరువాత ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించింది.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తనకు మంచి క్రేజ్ వస్తుందని ఆశపడుతోంది.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటోలు షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అందమైన ఫోటోలకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చేయండి