వారెవ్వా.. వయ్యారం అంటే ఈ భామదే.. అదితి లేటెస్ట్ పిక్స్
13th December 2023
Pic credit - Instagram
తొలి సినిమానే స్టార్ హీరో మమ్ముటి సరసన నటించే ఛాన్స్ అందుకుంది ముద్దుగుమ్మ అదితిరావు హైదరి.
2011లో అవచిన యే సాలీ జిందగీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అదితిరావు హైదరి
ఇక మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చెలియా సినిమాలో తన నటనతో కట్టిపడేసింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత తెలుగులోనూ అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
2018లోవిడుదలైన సమ్మోహనం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అదితి రావు హైదరికి అవకాశాలు క్యూ కట్టాయి.
ఆ తర్వాత అంతరిక్షం, హే సినామికా, వి, మహాసముద్రం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
చిరకట్టులోనే కాదు మోడ్రన్ డ్రస్సుల్లోనూ రకరకాల ఫోజులిస్తూ.. ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.
తాజాగా చీరకట్టులో స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేసింది అదితిరావు హైదరి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి