చీరకట్టులో చమటలు పట్టిస్తున్న చిలసౌ బ్యూటీ.. 

TV9 Telugu

05 January 2024

అక్కినేని హీరో సుశాంత్ నటించిన చిలసౌ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రుహాని శర్మ.

చిలసౌ లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత మంచి ఆఫర్స్ అందుకుంది.

హిట్ సినిమాతో మరో హిట్ రుహాని శర్మ ఖాతాలో పడింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించింది.

ఇక ఇప్పుడు వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైందవ్ సినిమాలో నటిస్తుంది రుహాని శర్మ.

నటనతోనే కాదు గ్లామర్ పరంగాను ఈ చిన్నది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలోనూ అదరగొడుతోంది.

మొన్నామధ్య డర్టీ హరి అనే సినిమాలో బోల్డ్ గా నటించి అందరూ అవాక్ అయ్యేలా చేసింది రుహాని శర్మ

ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది.

తాజాగా రుహాని శర్మ చీరకట్టులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.