TV9 Telugu

06 January 2024

అబ్బా .. అనిపిస్తున్న  రెబా మోనికా జాన్ అందాలు 

రెబా మోనికా జాన్..  ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఒక ఒక్క సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

రెబా మోనికా జాన్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. ఆమె ఎక్కువగా తమిళ్ మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది.

సమాజవరగమన అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రెబా మోనికా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

అందం , అభినయం ఉన్న ఈ చిన్నదానికి మరి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

ఒక పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ దక్కితే రెబా మోనికా జాన్ కెరీర్ టర్న్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ హా ఉంటుంది. రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ చిన్నదాని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుర్రకారు ఈ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.