Pranitha Subhash

అమ్మబాబోయ్.. బాత్రూంలో ఫోటోలకు ఫోజులిచ్చిన  ప్రణీత 

29 August 2023

Pic Credit - Instagram

Pranitha Subhash Image

ప్రణీత సుభాష్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ అమ్మడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది

Pranitha Subhash Images

ఏం పిల్లో ఏం పిల్లాడో అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రణీత. ఆతర్వాత బావ, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.

Pranitha Subhash Pic New

అత్తారింటికి దారేది, రభస సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ప్రణీత సుభాష్. ఆతర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడింది ప్రణీత. చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది ప్రణీత.

పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది ప్రణీత సుభాష్. ఈ బ్యూటీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది.

తాజాగా కొన్ని ప్రణీత సుభాష్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తెగ ఫోటోలు అప్లోడ్ చేస్తుంది ప్రణీత. తాజాగా బాత్రూంలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది.

టాలీవుడ్ లో ఓ బడా స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రణీత సుభాష్ రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.