సీనియర్ నటి ప్రగతి గురించి తెలియాలని వారు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించారు ప్రగతి.

స్లిమ్ లుక్ లో షాక్ ఇచ్చిన ప్రగతి.. హీరోయిన్స్ ను తలదన్నేలా..

సీనియర్ నటి ప్రగతి గురించి తెలియాలని వారు ఉండరు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించారు ప్రగతి

అమ్మ, వదిన, అత్త పాత్రల్లో నటించి మెప్పించారు ప్రగతి

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు

అలాగే ఫిట్ నెస్ కు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు

ఆమె జిమ్ చేస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

తాజాగా స్లిమ్ లుక్ లో షాక్ ఇచ్చారు ప్రగతి

ఆమె సన్నజాజి తీగలా మారి అభిమానులను ఆకట్టుకున్నారు

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

హీరోయిన్ లా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్