సొగసుతో కుర్రహృదయలకు గాలులు వేస్తున్న పూజ హెగ్డే

21th December 2023

Pic credit - Instagram

పూజాహెగ్డే .. మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ సన్నజాజి. ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

ఆతర్వాత ముకుంద సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాతో తనలో అందాలు బయటపెట్టింది.

తన గ్లామర్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది పూజాహెగ్డే.. డీజే టిల్లు సినిమాలో బికినీతో షాక్ ఇచ్చింది

ఆ తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది పూజ.

మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది హాట్ బ్యూటీ పూజా హెగ్డే.

ఇక ఈ అమ్మడికి ఇప్పుడు బ్యాడ్ టైం రన్ అవుతుంది. పూజా చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.

తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది పూజా .. కానీ అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ వచ్చింది.

అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఛాన్స్ లు మిస్ చేసుకుంది పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది