25 November 2023

కేక పెట్టిస్తున్న  కేతిక శర్మ అందాలు.. ఫిదా అవ్వాల్సిందే 

Pic credit - Instagram

ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కేతిక శర్మ. 

తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి ప్రేక్షకులను కవ్వించింది ఈ బబ్లీ బ్యూటీ 

రొమాంటిక్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. 

లక్ష్య, రంగరంగవైభవంగా సినిమాలు చేసింది కానీ అవి డిజాస్టర్ గా మిగిలాయి. 

రీసెంట్ గా బ్రో సినిమా చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. 

అందం అభినయం కలబోసినా ఈ బ్యూటీ సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. 

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

తాజాగా మరోసారి గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది కేతిక శర్మ