TV9 Telugu
16 January 2024
ముద్దంటే నాకు ఇబ్బందే.. అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి అంజలి. షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో జన్మించింది అంజలి.
చదువుకునే రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది అంజలి. మొదటిసారి జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది.
2006లో 'ఫొటో' సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తుంది అంజలి.
తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అంజలి. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది.
ప్రస్తుతం గీతాంజలి 2లో నటిస్తుంది అంజలి. హారర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంజలి ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం పై ఆసక్తికర కామెంట్స్ చేసిం
ది.
నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి.. సినిమాల్లో సీన్స్ కు చాలా డిఫరెన్స్ ఉంది అంటుంది అంజలి
నా కో స్టార్స్ తో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని తెలిపింది అంజలి.
ఇక్కడ క్లిక్ చేయండి