10 December 2023

రామ్‌ చరణ్‌ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

 ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబర్‌ స్టార్‌గా క్రేజ్‌ సొంతం చేసుకున్నారు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌

ఇక ఆస్కార్‌ తర్వాత ఇటీవలే మరొక అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు చరణ్‌.

ఇదిలా ఉంటే గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయిన రామ్‌ చరణ్‌ ఆస్తులపై చర్చ జరుగుతోంది

ఓ నివేదిక ప్రకారం.. రామ్‌ చరణ్‌కు దాదాపు రూ.1370 కోట్ల ఆస్తులు ఉన్నాయ

హైదరాబాద్‌తో పాటు ముంబైలోనూ మెగా పవర్‌ స్టార్‌కు ఖరీదైన నివాసాలు ఉన్నాయట

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ అలాగే ట్రూజెట్‌ అనే ఎయిర్‌లైన్‌ సంస్థలను చెర్రీ నడుపుతున్నాడు