కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే ప్రతి నాయకులు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం

జగపతి బాబు: ఆయన పారితోషికం కోటి నుంచి కోటిన్నర ఉంటుంది.

శ్రీకాంత్: ఈయన కూడా కోటి కి పైగానే పారితోషికం తీసుకుంటారట.

ప్రకాష్ రాజ్: రోజుకు పది లక్షలకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటారట.. కొన్ని సినిమాలకు అయితే కోటిన్నర వరకు తీసుకుంటారట.

సోను సూద్: ఈయన ఒక సినిమాకు మూడు కోట్ల వరకు తీసుకుంటారట

మిర్చి సంపత్ రాజ్: ఈయన ఒక సినిమాకు 40 లక్షల పైగానే పారితోషికం అందుకుంటారట.

ఆది పినిశెట్టి: ఈయన తమిళ్ విలన్. ఒక సినిమాకి 30 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట.