షన్ముఖ్ జస్వంత్.. మిస్టర్ షన్నుగా  'సాఫ్ట్‏వేర్ డెవలవ్‌పర్' వెబ్ సిరీస్ సంచలనం సృష్టించింది

వైష్ణవి చైతన్య.. వైష్ణవిగా.. 'సాఫ్ట్‏వేర్ డెవలవ్‌పర్' వెబ్ సిరీస్ ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది.

చాందిని చౌదరి.. యూట్యూబ్ నుంచి డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ. క్రిష్ డైరెక్షన్లో 'మస్తీస్' ద్వారా గుర్తింపు. 

ఈషా రెబ్బా.. వరంగల్ అమ్మాయి. 'పిట్ట కథలు' ద్వారా ఓటీటీ ఎంట్రీ.