మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో 'ఆచార్య'.  మే 13న విడుదల. కీలకపాత్రలో రామ్ చరణ్.

విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో 'నారప్ప' సినిమా. మే 14న విడుదల.

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా బీబీ3. మే 28న విడుదల.

అక్కినేని నాగర్జున హీరోగా నటిస్తున్న సినిమా 'వైల్డ్ డాగ్'. ఏప్రిల్ 2న విడుదల.