తాప్సీ ది వెడ్డింగ్ మేనేజ్ మెంట్ కంపెనీ రన్ చేస్తోంది
తమన్నా జువెలరీ డిజైనర్ బిజినెస్ చేస్తోంది
సమంతకు సాఖి పేరుతో గార్మెంట్ బ్రాండ్ ఉంది
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ స్టూడియోలను నడిపిస్తోంది
ప్రణీత స్టార్ హోటల్‌ను నడిస్తోంది
అలియా భట్ కిడ్స్ వేర్ బిజినెస్‌లోకి అడుగు పెట్టింది