తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలో పూర్ణ నటించింది
తన నటనతో చాలమంది ప్రేక్షకులను పూర్ణ సంపాదించుకొంది
తెలుగులో శ్రీ మహాలక్ష్మి, సీమటపాకాయ్, అవును, నువ్వలా నేనిలా, అవును 2, రాజుగారి గది, అఖండ వంటి చాలా చిత్రాల్లో నటించింది
ఆహాలో ప్రచారమైన 3 రోజెస్ అని వెబ్ సిరీస్ లో పూర్ణ లీడ్ రోల్ చేసింది
ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ షోలో జడ్జ్ గా పూర్ణ వ్యవహరించింది
ఇదిలా ఉండగా ఈ ఏడాది జున్ 12న దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే
తాజగా పూర్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది
ఇది తెలుసుకొన్న నెటిజన్లు పూర్ణ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు