శ్రీకాంత్ ఓదెల దసరా కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్నాడట.

ఈ దర్శకుడు సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు కాబట్టి చెర్రీ అయితే బాగుంటుందని అనుకున్నాడట.

కాకపోతే పెద్ద హీరో కదా.. తనకు అవకాశం ఇస్తాడో లేదో అనే సందేహంతో చెర్రీని కలవలేదట.

ఆ తర్వాత నితిన్ తో దసరా సినిమా చేయాలని అనుకున్నాడట.

 ఈ కథను తీసుకెళ్లి యంగ్ హీరో నితిన్ కి చెప్పారట.

అయితే నితిన్ కు కథ నచ్చినప్పటికీ.. కొత్త డైరెక్టర్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందోనని రిజెక్ట్ చేశాడట.

నితిన్ రిజెక్ట్ చేయడంతో నాని దగ్గరికి వెళ్లిందట ఈ కథ.