KV రెడ్డి – 4 ఇండస్ట్రీ హిట్స్ (భక్త పోతన , గుణసుందరి కథ , పాతాళ భైరవి , మాయాబజార్)

రాజమౌళి – 4 ఇండస్ట్రీ హిట్స్ (బాహుబలి 2: ది కన్‌క్లూజన్, బాహుబలి: ది బిగినింగ్, ఆర్ఆర్ఆర్, మగధీర)

కె. రాఘవేంద్రరావు – 3 ఇండస్ట్రీ హిట్స్ (ఘరానా మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అడవి రాముడు)

బి. గోపాల్ – 3 ఇండస్ట్రీ హిట్స్ (సమరసింహ రెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర)

రవి రాజా పినిశెట్టి – 3 ఇండస్ట్రీ హిట్స్ (చంటి, పెద్ద రాయుడు, యముడికి మొగుడు)

చిత్తజాలు పుల్లయ్య – 2 ఇండస్ట్రీ హిట్స్ (సావిత్రి (1933), లవ కుశ (I) (1934)

దాసరి నారాయణరావు –  1 ఇండస్ట్రీ హిట్ (ప్రేమాభిషేకం)

కోదండరామి రెడ్డి – 1 ఇండస్ట్రీ హిట్ (పశివాడి ప్రాణం)

రాంగోపాలా వర్మ – 1 ఇండస్ట్రీ హిట్ (శివ)

పూరి జగన్నాధ్ – 1 ఇండస్ట్రీ హిట్ (పోకిరి)

త్రివిక్రమ్ – 1 ఇండస్ట్రీ హిట్ (అత్తారింటికి దారేది)