తొలి నాళ్లలో గ్లామర్‌ పాత్రలకు  దూరంగా  ఉన్న బ్యూటీలు. ఆ తర్వాత  ఒక్కసారిగా హీట్‌ను పెంచేశారు.

అయితే తాజాగా గ్లామర్‌ డోస్‌ పెంచేస్తోంది

కెరీర్‌ తొలినాళ్లలో గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంది కీర్తి సురేష్‌

 చీర కట్టులోనే ఎక్కువగా కనిపించినా కీర్తి తాజాగా ట్రండీ డ్రస్సుల్లో అదరగొడుతోంది

మొదట్లో గ్లామర్‌కు పూర్తిగా దూరంగా ఉండేది అనుపమ

అయితే తాజాగా గ్లామర్‌ గేట్స్‌ ఎత్తేసింది

డీజీ టిల్లు 2 కోసం హాట్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరించింది

కృతి శెట్టి కూడా తొలి సినిమాలో హాఫ్‌ శారీలో నటించింది

ఆ తర్వాత గ్లామర్‌ డోస్‌ని ఒక్కసారిగా పెంచేసింది