టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా.స్టార్ హీరోల అందరి సరసన నటించారు.
సన్నీలియోన్ సిస్టర్ అంటున్నారుగా..
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా
దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా
ప్రస్తుతం మెగాస్టార్ భోళాశంకర్ లో నటిస్తుంది
అలాగే వెబ్ సిరీస్ వైపు తన దృష్టిని మళ్ళించింది
ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది తమన్నా
అలాగే రీసెంట్ గా జీ కర్దా అనే మరొక వెబ్ సిరీస్ చేసింది
ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది
ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది
అందాల ఆరబోత మరియు హాట్ సీన్స్ నటించి కవ్వించింది
దాంతో సన్నీలియోన్ సిస్టర్ అంటూ కొంటె కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్