రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన హీరోయిన్స్..  ఎవరెవరంటే..

భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఫస్ట్ హీరోయిన్ నయనతార. 

ఒక్కో సినిమాకు దాదాపు 7 కోట్లు తీసుకుంటుందట. 

ఆ తర్వాత రెండవ స్థానంలో నిలిచిన సమంత. 

ఒక్కో సినిమాకు సామ్ రూ. 3 నుంచి 6 కోట్లు డిమాండ్. 

మూడవ స్థానంలో నిలిచిన పూజా హెగ్డే.. 

విజయ్ సరసన జనగణమన సినిమాకు రూ. 5 కోట్లు. 

నాల్గవ స్థానంలో రష్మిక మందన్నా.. 

ఒక్కో సినిమాకు దాదాపు 2 కోట్లు.