అను ఇమ్మాన్యుయెల్ కి ఇంకా బ్యాడ్ టైం పోయినట్లు లేదు

నాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ నటించింది

ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో అమ్మడి కెరీర్ రిస్క్ లో పడ్డది.

ఊర్వశివో రాక్షసివో సినిమాలో ఛాన్స్ అందుకుంది

అను గ్లామర్ షో వల్లే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది

అయినా కూడా ఇమ్మాన్యుయెల్ అవకాశాలు రావడంలేదు