సమంత క్లాత్‌ బ్రాండ్‌, ఎడ్యుకేషన్‌, రెస్టారెంట్ బిజినెస్లతో కోట్లు గడిస్తోంది

కీర్తి సురేశ్‌ 'భూమిత్ర' పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ నడుపుతోంది

కాజల్‌ మర్సాలా అనే జ్యువెలరీ వ్యాపారంతో మంచి ఆదాయం ఆర్జిస్తోంది.

శ్రియా 'శ్రీ స్పందన' పేరుతో  స్పా సెంటర్‌ను నిర్వహిస్తోంది

ఇలియానా గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు రన్ చేస్తోంది

రకుల్‌ F45 పేరుతో ఫిట్నెస్ సెంటర్లను నడుపుతోంది

తమన్నా 'వైట్ అండ్ గోల్డ్' పేరుతో జ్యువెలరీ బిజినెస్ చేస్తోంది