యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన ఆది పురుష్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.
అయితే ఆది పురుష్ లో “సైఫ్ అలీ ఖాన్” లాగానే… సినిమాల్లో రావణుడి పాత్ర పోషించిన నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం…
ఎన్టీఆర్: శ్రీరామ పట్టాభిషేకం, సీతారామ కళ్యాణం చిత్రం సహా అనేక చిత్రాల్లో రావణుడిగా నటించి మెప్పించారు ఎన్టీఆర్.
ఎస్వీ రంగారావు: సంపూర్ణ రామాయణం మూవీలో ఎస్వీ రంగారావు రావణుడిగా నటించి మెప్పించారు.
కైకాల సత్యనారాయణ: బాపు గారు తెరకెక్కించిన పౌరాణిక చిత్రం సీతా కళ్యాణం లో రావణుడిగా కైకాల సత్యనారాయణ నటించారు.
సైఫ్ అలీ ఖాన్: ప్రభాస్ రాముడిగా రాబోతున్న ఆది పురుష్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు.
నాగబాబు: మెగా బ్రదర్ నాగబాబు శ్రీరామదాసు మూవీలో కాసేపు రావణుడిగా కనిపించారు.