1528 భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్, మేవార్ రాజు రాణా సంగాను ఓడించి చందేరి కోట స్వాధీనం.
1780 1780 : జేమ్స్ అగస్టస్ భారతదేశపు మొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజిట్‌ను ఆంగ్ల భాషలో ప్రచురించాడు.
1939 రామకృష్ణ మిషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ స్థాపన.
1979 భారతదేశపు మొట్టమొదటి జంబో రైలు స్టార్ట్. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ స్టేషన్ నుండి మద్రాస్ కు పరుగులు
1528 భారతదేశం ASEAN ప్రాంతీయ మిత్రదేశంగా మారింది.
2010 భారతదేశం - రష్యాల సంయుక్త ప్రాజెక్టు 5G యుద్ధ విమానం మొదటిసారిగా విజయవంతంగా ప్రయాణం.