రోజంతా ఫిట్‌గా ఉండాలంటే.

రోజంతా ఫిట్‌గా ఉండాలంటే పోష‌కాహారంతోపాటు క‌నీసం 4 నుంచి 6 లీట‌ర్ల నీరు తాగాలి. 

రోజంతా ఫిట్‌గా ఉండాలంటే.

త‌గినంత నీరు తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల కొన్నిసార్లు మీరు నీర‌సంగా అయిపోతారు.

రోజంతా ఫిట్‌గా ఉండాలంటే.

స‌రిప‌డా నీరు తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగవుతుంది. శ‌రీరం నుంచి టాక్సిన్స్ బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇక ప్రొటీన్‌, ఫైబ‌ర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి.

రోజంతా ఫిట్‌గా ఉండాలంటే.

మ‌ధ్య‌మ‌ధ్య‌లో చిరుతిళ్లు కాకుండా బాదంపప్పు,పండ్లు తుసుకోవాలి. 

రోజంతా ఫిట్‌గా ఉండాలంటే.

అలాగే మ‌జ్జిగ‌,నిమ్మ‌ర‌సం తాగితే రోజంతా ఫిట్‌గా ఉంటారు.

రోజంతా ఫిట్‌గా ఉండాలంటే.