చెమటకాయలు రాకుండా ఉండాలంటే
చెమటకాయలు రాకుండా ఉండాలంటే
వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో నీళ్లు బాగా తాగాలి
చెమటకాయలు రాకుండా ఉండాలంటే
వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడం మంచిది.
చెమటకాయలు రాకుండా ఉండాలంటే
స్నానానికి రసాయనాలు ఎక్కువగా ఉన్న సబ్బులు వాడరాదు.
చెమటకాయలు రాకుండా ఉండాలంటే
పడుకునే గదిలో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి
చెమటకాయలు రాకుండా ఉండాలంటే
వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లగా గాలి తగిలే ప్రాంతంలో ఉండాలి