తిరుమల వెంకన్న స్వామి ఆస్తులు విలువ తెలుసా..

తిరుమల శ్రీవారి స్థిర ఆస్తుల విలువ రూ.85,705 కోట్లు

తిరుమల తిరుపతి దేవస్థానానికి 960 స్థిర ఆస్తులు

శ్రీవారి పేరిట 7123 ఎకరాల భూమి

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టిటిడికి రూ.14,000 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు

శ్రీవారి పేరిట 14,000 కిలోల బంగారం

1974 నుంచి 2014 వరకు టిటిడికి చెందిన 113 ఆస్తుల విక్రయం

తిరుమల బ్రహోత్సవాల వేళ శ్రీవారి ఆస్తుల ప్రకటన