అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

ధ‌ర్మ‌మార్గంలో న‌డుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భ‌గ‌వంతుడిని చేరుకోవ‌డ‌మే మెట్లోత్స‌వం అంత‌రార్ధం

జీవ‌న‌ప్ర‌గ‌తి సాధ‌నే మెట్లోత్స‌వం అంత‌రార్థం

అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి  శ్రీవారిని దర్శించుకోవడం పుణ్యఫలం

భారీ సంఖ్యలో సప్తగిరులను అధిరోహించిన భక్తులు

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ రంగాల్లో వృద్ధి చెందుతూ ఉన్న‌తికి చేరుకోవాల‌నే మెట్లోత్సవం