ఈ ఏడాది వరుసగా పదిసార్లు రూ.100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం
డిసెంబర్ నెలలో హుండీ ద్వారా ఇప్పటికే శ్రీవారికి రూ.120.3 కోట్ల ఆదాయం
డిసెంబర్ నెలలో ఐదు సార్లు రూ.5 కోట్ల మార్క్ ని దాటిన శ్రీవారి హుండీ ఆదాయం
మార్చి నుంచి వరసగా రూ.100 కోట్ల మార్క్ ని దాటుతున్న శ్రీవారి హుండీ ఆదాయం
ఆగస్టు నెలలో అత్యధికంగా రూ.140.34 కోట్లు ఆదాయం లభ్యం
ఈ ఏడాది అత్యధికంగా అక్టోబర్ 23న రూ.6.31 కోట్ల ఆదాయం
శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు
1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు
కరోనా ఆంక్షలు తొలగించడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు