క్యారెట్ రసాన్ని చర్మంపై అప్లై చేస్తే నిగారింపు వస్తుంది.
నారింజ రసంతో మసాజ్ చేస్తే మచ్చలు పోతాయి.
స్ట్రాబెర్రీ రసంతో టానింగ్ పోతుంది
దానిమ్మ రసం చర్మంపై జిడ్డును తొలగిస్తుంది.
ఉసిరి రసాన్ని వారానికి రెండుసార్లు రాస్తే చర్మం మెరుస్తంది.