పులిపిర్లకు  బొప్పాయి పాలను రాస్తే ఊడిపోతాయి

సున్నం, బెల్లం కలిపి అవి ఉన్నచోట పెడితే ఫలితముంటుంది

రెడ్డివారి నానుబాలు చెట్టుకొమ్మ పాలు రాస్తే ఇట్టే రాలిపోతాయి. 

అరటిపండు తొక్కకు ఉండే నారవంటి పదార్ధం రాసినా తగ్గుముఖం పడుతాయి.