స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ ఈ టిప్స్ తో సింపుల్ గా ఖాళీ చేయండి..
స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ ఈ టిప్స్ తో సింపుల్ గా ఖాళీ చేయండి
మీ స్మార్ట్ ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ అయందా??
ఎక్కువ యాప్స్ వాడితే స్టోరేజ్ ఫుల్ అవుతుంది
గూగుల్ ప్లే స్టోరేజ్ manage apps and device అప్షన్ సలెక్ట్ చేయండి
Manage పైన క్లిక్ చేసి ఉపయోగించని యాప్స్ డిలీట్ చేయండి
స్మార్ట్ ఫోన్ లో ఫోటోలు, వీడియోస్ గూగుల్ ఫోటోస్ లోకి అప్లోడ్ చేయండి
వాట్సాప్ లో అవసరం లేని ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ డిలీట్ చేయండి
ఇన్ని చేసినా స్టోరేజ్ ఖాళీ కాలేదా
ముఖ్యమైన ఫైల్స్ అన్నీ బ్యాకప్ పెట్టి ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి
ఇక్కడ క్లిక్ చేయండి