ముఖం దగ్గర పెట్టుకొని ఫోన్‌ మాట్లాడడం వల్ల ఫోన్‌కు ఉన్న బ్యాక్టీరియా ముఖంపై చేరి మొటిమల సమస్యకు కారణమవుతుంది

ఫోన్‌కు చెమట అంటుకొని అది మళ్లీ ముఖానికి చేరి మొటిమల సమస్య మరింత అధికమవుతుంది

అందుకే ఫోన్‌ ముఖానికి కాస్త దూరంగా పట్టుకుని గాని, ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని  మాట్లాడితే మొటిమల సమస్య ఎదురుకాదు

చర్మాన్ని అప్పుడప్పుడు స్క్రబ్‌ వల్ల చర్మంలోని మృతకణాలు తోలగిపోయి మొటిమలు రాకుండా ఉంటాయి

అయితే మొటిమల ఉన్నవారు స్క్రబ్‌ చెయ్యవద్దు ఎందుకంటే దీని వాళ్ళ చర్మ సమస్యలు మరింత పెరుగుతాయి

 ముఖం కడగడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది

అయితే ముఖాన్ని అతిగా  కడగడం వల్ల చర్మంలోని నాచురల్ ఆయిల్స్ తగ్గి చర్మ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి

జంక్‌ ఫుడ్‌ తగ్గించడం వల్ల చర్మంపై మొటిమల సమస్య తగ్గుతుంది