దంతలు విరిగిపోయినప్పుడు నొప్పి రావడం అనేది సహజం
పంటి నొప్పి ఉంటే లవంగంతో ఉపశమనం పొందవచ్చు
రోజుకు రెండుసార్లు లవంగాన్ని పంటి దగ్గర ఉంచుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు
పంటి నొప్పి ఉంటే వేడి నీరులో ఉప్పు వేసుకుని పుకిలించడం వల్ల ప్రయోజనం ఉంటుంది
పంటిపై వెల్లుల్లి ఉంచడం వల్ల నొప్పిని దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు
అల్లంలో ఔషధ గుణాలున్నాయి. దంతాల నొప్పికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది
జాస్మిన్ కాటన్ సహాయంతో పంటిపై అల్లం ఉంచండి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది