కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో మరిగించాలి. ప్రతిరోజూ తాగితే రాళ్లు గారికిపోవచ్చు.

రాత్రి మెంతులను నానబెట్టి ఉదయం తాగితే కిడ్నీ లో రాళ్లు కరిగిపోతాయి.

రోజు 12 గ్లాసుల నీళ్లు తప్ప తాగాలి.

కిడ్నీ ఆరోగ్యాన్ని పెంచడానికి ఆపిల్, పుట్టగొడులు,వెల్లులి,ఓట్స్ సహాయపడతాయి.

ప్రతిరోజూ జ్యుసులు తాగాలి.