ముందుగా కొన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కులగా కట్ చేయాలి
అనంతరం స్టవ్‌పై ఓ పాత్రను ఉంచి.. అందులో కొబ్బరి నూనె పోయాలి
తర్వాత ఆ నూనెలో ఉల్లిపాయ ముక్కులను వేసి ఫ్రై చేయాలి
ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారగానే స్టవ్‌ను ఆఫ్ చేయాలి
అనంతరం ఆ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి
ఇలా నిల్వ చేసిన నూనెను కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. ఇలా చేసిన గంట తర్వాత తలస్నానం చేయాలి
ఇలా క్రమం తప్పకుండా చేస్తే వెంటనే చుండ్రు తగ్గిపోతుంది
ఒక్క చుండ్రు మాత్రమే కాకుండా జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మారుతుంది