కొబ్బరి నూనెను ఉపయోగించడం ద్వారా మోకాలు, మోచేతుల నలుపు తొలగిపోతుంది

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం రంగును కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది

మీరు నేరుగా మోచేతులు, మోకాళ్లపై పెరుగును అప్లై చేయొచ్చు

ఆరెంజ్ తొక్క ను ఎండలో ఆరబెట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌కి కొద్దిగా పాలు, రోజ్ వాటర్ కలపాలి

ఈ పేస్ట్‌ని నల్లబడిన ప్రదేశంలో అప్లై చేసి, కొంత సమయం తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి

మోచేతులు, మోకాళ్ల నలుపును తొలగించడానికి బంగాళాదుంప చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

బంగాళాదుంప ముక్కను మోచేతులు, మోకాళ్లపై సుమారు 5 నిమిషాలు రుద్దాలి. ఆపై నీటితో కడగాలి