చాలా మందికి వయస్సుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు వస్తుంది. దానికి ఆహారపు అలవాట్లు, ప్రస్తుత వాతావరణమే కారణమని నిపుణులు చెబుతున్నారు
తెల్లజుట్టుతో పాటు జట్టు రాలడం కూడా ప్రధాన సమస్యగా మారింది. వీటిని నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు సఫలం కావడం లేదు
ఈ సమస్యలు తగ్గాలంటే ఈ చిట్కాను అమలు చేయండి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడం సహా తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది
ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడడం వల్ల వెంట్రుకలు శుభ్రంగా మారడం సహా రక్త ప్రసరణ మెరుగవుతుంది
జుట్టు కుదుళ్లలో శుభ్రంగా ఉండడం మూలంగా జుట్టు రాలే సమస్య సహా తెల్ల జుట్టు తగ్గిపోయే అవకాశం ఉంది
ఉల్లి రసాన్ని వినియోగించడం వల్ల జుట్టు కుదుళ్లలో దుమ్ము, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ చేరవట
వెంట్రుకలు బాగా పెరగాలన్నా, మందంగా ఉండాలన్నా ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుందట
రసాన్ని జుట్టుకు పట్టించడం లేదా కొబ్బరినూనెతో కలిపి దీన్ని మసాజ్ చేయవచ్చు. వారం రోజుల తర్వాత మీకే వ్యత్యాసం కనిపిస్తుంది