తల పై జుట్టు ఊడిపోవడం క్లిష్టమైన సమస్య దానిని అధిగమించండి ఇలా
బయట దొరికే రకరకాల షాంపూలు, ఆయిల్స్, క్రీమ్స్ వాడి మరింత సమస్య పెంచుకొంటారు
ఇప్పటి లైఫ్ స్టైల్, ఫుడ్, వర్క్ స్ట్రెస్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది
కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఇంట్లోని పదార్థాలతోనే ఈ సమస్యకు చెక్కు పెట్టచ్చు
తులసి ఆకులు, మందార ఆకులను గిన్నెలో వేసి నీరు రంగు మారేంత వరకు మరిగించాలి
ఈ నీటిని వడకట్టి వారానికి ఒకసారి తలకు పెట్టుకుని మసాజ్ చెయ్యాలి
నీటిలో టీ పొడి, తులసి ఆకులు వేసి మరిగించి షాంపూ కలిపి తల స్నానం చెయ్యాలి
ఇలా రెండు వారలు చేస్తే సమస్య తగ్గే అవకాశం ఉంది
అరటిపండు, గుడ్లు, ఓట్స్, క్యారట్, బీట్ రూట్ వంటి బీటా కెరోటిన్ ఉండే ఫుడ్ తినడం వాళ్ళ కూడా ఈ సమస్య తగ్గుతుంది