నీరు తీసుకోవ‌డం ద్వారా చ‌ర్మ పొడిబారిపోవ‌డం త‌గ్గిపోతుంది

రిచ్ గా, ఆయిల్ బేస్ గా ఉండే మాయిశ్చరైజర్ తీసుకోండి. వీలున్నంత వరకూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం మంచిది

ఒక హ్యుమిడిఫైయర్ ని ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు

చిలగడదుంపలు, క్యారెట్స్, క్యాప్సికం, గుమ్మడికాయ వంటి వాంటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ స్కిన్ కి మేలు చేస్తాయి. విటమిన్స్ ఏ, బీ, ఈ, ఐరన్ ఉంటాయి

ఆల్కహాల్, ఫ్రాగ్రెన్స్ , ర‌సాయ‌న‌లు ఉన్న సబ్బుల‌ను వాడ‌కండి. ఇవి చర్మం మీద సహజం గా ఉండే నూనెలని తీసేస్తాయి

ఈ కాలం లో వేడి నీటి స్నానం వల్ల హాయిగా ఉంటుంది కానీ, స్కిన్ కి మాత్రం అది హాని చేస్తుంది. అందుకే గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి

కొబ్బరి నూనె స్కిన్ కేర్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్ ని తగ్గిస్తుంది. స్కిన్ యంగ్ గా కనిపించేటట్లు చేస్తుంది

దానిమ్మ పండు లో యాంటీ ఆక్సిడెంట్స్ సెల్ ఏజీయింగ్ ని అడ్డుకుంటాయని పరిశోధనల్లో తెలిసింది. దానిమ్మ పండు తిన్నా, జ్యూస్ తాగినా మంచిదే