గడ్డ పెరుగు అంటే సహజంగానే అందరూ ఇష్టపడుతారు. నీళ్లలా ఉండే పెరుగు అంటే చాలా మందికి నచ్చదు
ఎంత ప్రయత్నించినప్పటికీ పెరుగును గడ్డ కట్టినట్లు తయారు చేయలేకపోతుంటారు. నీళ్లలాగే పెరుగు తయారవుతుంటుంది
ఈ విధంగా చేస్తే చాలు.. గడ్డ పెరుగు సులభంగా తయారవుతుంది
ఒక గిన్నె తీసుకుని అందులో రెండు చెంచాల పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. దీని తరువాత పాలలో పుల్లని పెరుగును కలపండి
ఇప్పుడు దానిని కదలిని చోట ఓ గుడ్డతో కప్పి ఉంచండి
నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. మీరు ఉదయం లేవగానే మార్కెట్ లభించే గడ్డకట్టిన పెరుగు రెడీ అవుతుంది
పెరుగును అమర్చే ముందు, పాలు చాలా వేడిగా ఉండకూడదని గుర్తుంచుకోండి. పెరుగును గోరువెచ్చని పాలలో మాత్రమే ఉంచండి