తడిసిన బూట్లను గాలి తగిలే ప్రదేశంలో ఆరబెట్టటం తో పాటు, షూస్ లోపల టిష్యు పేపర్లను ఉంచాలి
ఈ టిష్యు పేపర్లు లోపలి తేమను పీల్చి షూను పొడిగా మారుస్తాయి
షూస్ పై బురద పోవడానికి టూత్ బ్రెష్ కు కొద్దిగా టూత్ పేస్ట్ రాసి పదినిమిషాలు రుద్దితే మురికి పోయి మెరుస్తాయి
పాదరక్షలు దుర్వాసన పోవాలి అంటే షూస్ లో టీ బ్యాగ్స్ పెట్టి రాత్రంతా ఉంచాలి.
ఈ బ్యాగ్స్ లోపలి దుర్వాసన లాగేస్తాయి.