పడక గదిలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి

చల్లని వాతావరణంలో హాయిగా నిద్రపడుతుంది

ఏదైనా శబ్ధం నిద్రకు భంగం కలిగించవచ్చు

అందుకే ఎలాంటి సౌండ్స్ రాకుండా చూసుకోవాలి

అలాగే చాలా మందికి లైట్లు ఆన్‭లో ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదు

కాబట్టి వాటిని ఆఫ్ చేసి పడుకోవాలి

ఫోన్లు, ల్యాప్ ట్యాప్‭లు, టీవీల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది

అందుకే నిద్రపోయేందుకు గంట ముందు వీటిని దూరంగా పెట్టాలి