శీతాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో మడమల పగుళ్ల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది

చలికాలంలో చర్మం పొడిగా మారడమే దీనికి కారణం

 కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది

ఈ సమస్య మీకు కూడా ఎదురైతే కొన్ని రెమెడీలను ప్రయత్నించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు

ఒక పిడికెడు వేప ఆకులను గ్రైండ్ చేసి దానికి మూడు చెంచాల పసుపు పొడిని కలపండి

ఈ పేస్ట్‌ను చీలమండల పగుళ్లపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను కడగాలి

ఈ రెమెడీని కొన్ని రోజులు కంటిన్యూగా చేయడం వల్ల చాలా ఉపశమనం పొందుతారు